హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తారు రోడ్డు పనులు ప్రారంభం'

AKP: రోలుగుంట మండలం జీఎస్ రోడ్డు నుంచి కొంతలం మీదుగా శరభవరం వరకు రూ.2 కోట్లతో తారు రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. సుమారు 30 ఏళ్లుగా ఉన్న రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినందుకు కూటమి సర్కారుకు గ్రామస్తులతో కలిసి టీడీపీ మండల అధ్యక్షుడు చంద్ర కృతజ్ఞతలు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో రోడ్డు పనులు మొదలయ్యాయన్నారు.