AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి శ్రీ కనకదుర్గమల్లేశ్వర స్వామి ఆలయం దుర్గామాతను ఇవాళ ఉదయం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ దంపతులను ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్


