హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంకా అడవికి చేరని పులి..!

W.G: మహారాష్ట్రలోని అభయారణ్యం నుంచి వచ్చిన 'ఎక్స్ ప్లోరర్' అనే పులి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తోంది. సుమారు 650 KM. ప్రయాణించిన ఈ నాలుగేళ్ల మగపులి, పంట పొలాలు, చెరకు తోటల్లో ఉంటూ పశువులను వేటాడుతోంది. ఆడపులి కోసం సంచరిస్తోందా? మైదాన ప్రాంతాలకు అలవాటు పడిందా? అనే కోణాల్లో చర్చ జరుగుతోంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.