ఢిల్లీలోని మెట్రోస్టేషన్లను పూర్తిగా మూసివేయడంపై ఇవాళ సుప్రీంకోర్డు విచారణ జరపనుంది. నగరానికి వచ్చే రైళ్లను నిలిపివేయడం వంటి చర్యలు వద్దన్న ధర్మాసనం ఆదేశాలను అధికారులు ధిక్కరించారంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం అసాధారణంగా ఆదివారం విచారణ జరపనుంది. అలాగే సీజేపీ నిరసనపై కూడా విచారించనుంది.
వార్తలు
మెట్రోస్టేషన్ల మూసివేతపై సుప్రీంలో నేడు విచారణ


