KDP: ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా బి. బాబు మోసెస్, అధ్యక్షుడిగా జి. నాగభూషణ్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల ఐక్యత, సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
JAC నూతన కార్యవర్గం ఎన్నిక


