హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించినDSP

WG: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో నరసాపురం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం DSP ఎం. సుధాకర్ రావు, టౌన్ CI ఆకుల రఘు, SI ప్రేమ్ కుమార్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.