ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ డిపో ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది. మొత్తం 227 ఓట్లు పోలవగా, రాష్ట్ర స్థాయిలో బస్సు గుర్తుకు 151, బాణం గుర్తుకు 71, టీజీఎంయూకు 4 ఓట్లు వచ్చాయి. విజయంతో కార్మికులు డిపో ఆవరణలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు విజేతలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
టపాసులు పేల్చి కార్మికుల సంబరాలు


