MHBD: గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లపల్లిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడి చేశారు. అనంతరం పాతి మేడి, లక్ష్మీ తండాలో పర్యటించి సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నేరాల నియంత్రణకు సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
గుడుంబా తయారీపై దాడులు


