మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన ఆయుష్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, యోగా ప్రొఫెషనల్, డైటీషియన్, మల్టీపర్పస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సి.హెచ్. రూత్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 22వ తేదీలోగా ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆయుష్ మిషన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


