హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే రోజు పది కాన్పులు: ఆసుపత్రిలో రికార్డు

MBNR: జడ్చర్ల ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే రోజు 10 కాన్పులు చేసి వైద్యులు సరికొత్త అధ్యయనానికి తెరలేపారు. 7 సాధారణ, 3 సిజేరియన్‌ కాన్పులు చేశారు. ఇందులో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు జన్మించారు. గత నెలలో 102 కాన్పులు చేశారు. నూతన ఆసుపత్రి ఏర్పాటు చేశాక ఒకే రోజు 10 కాన్పులు జరగడం ఇదే తొలిసారని ఆసుపత్రి వైద్యాధికారులు పేర్కొన్నారు.