హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘యంగ్ ఇండియా’ స్కూల్ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

MBNR: అర్బన్ మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ స్థల సేకరణపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను అధిగమించి, త్వరితగతిన పనులు ప్రారంభించేలా భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.