తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు ఈనెల 21 వరకు సెలవులు ఉన్నాయి. APలో ఈనెల 21 వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ఉండనున్నాయి. విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో రెండు రోజుల ముందే సెలవులు ప్రారంభమయ్యాయి.
వార్తలు
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు


