జంతర్ మంతర్ వద్ద రేపు సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన వేళ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీని తమ దిగ్బంధంలోకి తీసుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను ఈ అర్థరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాన్య ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
ఢిల్లీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు


