సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన వేళ ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో పరిణామాలపై రెండు రోజులుగా అన్ని పర్యటనలను రద్దు చేసుకుని కేంద్రమంత్రి అమిత్ షా ఆరా తీసుకున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయా పరిసరాల్లో సెక్షన్ 163 అమలులో ఉన్నట్లు ప్రకటించారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద సెక్షన్ 163 అమలు


