హైదరాబాద్: 28°C
వార్తలు

డేటా మధ్యాహ్నానికే అయిపోతోందా?

చాలామందికి రోజువారీ డేటా ప్యాక్ త్వరగా అయిపోతుంది. వీడియోలు ఆటోప్లే కావడమే ఇందుకు కారణం. దీన్ని నివారించడానికి వాట్సాప్‌లో మీడియా ఆటో డౌన్‌లోడ్ ఆఫ్ చేయండి. యూట్యూబ్‌లో వీడియో క్వాలిటీ తగ్గించి ఫోన్ సెట్టింగ్స్‌లో డేటా సేవర్ ఆన్ చేయండి. యాప్ అప్‌డేట్లు వైఫైలో మాత్రమే జరిగేలా సెట్ చేయండి. డేటా ఎక్కువ తీసుకునే యాప్‌ను కట్టడి చేయండి.