హైదరాబాద్: 28°C
వార్తలు

పొలమే ర్యాంప్.. పెంకుటిల్లే బ్యాక్‌డ్రాప్!

రైతు అంటే మట్టి బట్టలతోనే ఉంటాడనుకుంటే పొరపాటే. జార్ఖండ్‌కు చెందిన నిశాంత్ అనే యువ రైతు తన ఫ్యాషన్ సెన్స్‌తో రచ్చ చేస్తున్నాడు. ఖరీదైన స్టూడియోలకు బదులు తన పొలం, పెంకుటిల్లునే బ్యాక్‌డ్రాప్‌గా మార్చుకుని.. సిక్స్ ప్యాక్ బాడీ, సూటు, బూటు, కళ్లద్దాలతో మోడల్‌లా అదరగొడుతున్నాడు. ఇన్‌స్టాలో ఇతను పోస్ట్ చేసిన ఫ్యాషన్ వీడియోకు 11.4M వ్యూస్ వచ్చాయి.