తనతో పాటు తమ రాష్ట్ర మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. తమను ఇరికించేందుకు యత్నించిన పితామహుడు ఎవరో తనకు తెలుసన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఏజెంట్లను నియమించుకున్నారని, వారికి ఆ పితామహుడే ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైనప్పుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
వార్తలు
ఆ 'పితామహుడు' ఎవరో నాకు తెలుసు: సీఎం


