ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో ఢిల్లీ పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా?' అని ప్రశ్నించారు. ఎంపీలు ఏం అడుగుతున్నారని అడ్డుకుంటున్నారని, ఈసీని కలుద్దామడం నేరమా? అని పోలీసులపై ధ్వజమెత్తారు.
వార్తలు
పోలీసుల తీరుపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం


