ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసన తెలిపేందుకు వచ్చిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బలవంతంగా వ్యాను ఎక్కించి.. అక్కడి నుంచి తరలిస్తున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీని తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆమె చుట్టూ రక్షణగా మహిళలు ఉన్నారు.
వార్తలు
రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు


