ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ నేతలపై దాడులు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. 'దమ్ముంటే మమ్మల్ని ఇక్కడి నుంచి కదిలించండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
పోలీసులకు రాహుల్ గాంధీ సవాల్


