హైదరాబాద్: 28°C
వార్తలు

UIDAI కీలక సవరణలు.. కొత్త నిబంధనలు ఇవే!

ఆధార్‌లో పేరు, వివరాల మార్పునకు యూఐడీఏఐ కొత్త నిబంధనలు జారీ చేసింది. వివాహం, విడాకుల తర్వాత పేరు మార్పుకు అఫిడవిట్ తప్పనిసరి చేశారు. పూర్తిగా పేరు మార్చుకోవాలంటే కేంద్ర గెజిట్ నోటిఫికేషన్, గుర్తింపు పత్రం సమర్పించాలి. డేటా ఎంట్రీ లోపాలు, స్థానిక భాషలోకి మార్పులకు కూడా సరైన ఆధారాలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.