TG: హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఈరోజు ఉ.10 గంటలకు ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఇప్పటికే మంత్రి తెలిపారు. కాగా ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ పథకంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్‌లో పొంగులేటి తొలి విడత టవర్లకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు మంత్రి శంకుస్థాపన


