AP: అల్లూరి జిల్లాలోని సీలేరు జల విద్యుత్ కేంద్రం 2వ నంబర్ యూనిట్‌కు సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుదుత్పత్తి నిలిచింది. జనరేటర్ షట్‌డౌన్ కావడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ కేంద్రంలో 60MV సామర్థ్యం గల 4 యూనిట్లు ఉన్నాయి. మూడో నంబర్ యూనిట్ నిర్వహణ పనుల కోసం 40 రోజుల క్రితమే విద్యుదుత్పత్తిని నిలిపివేశారు.
వార్తలు
సీలేరు జల విద్యుత్ కేంద్రంలో బ్రేక్‌డౌన్


