డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ గర్గ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించే విమానం సరైన స్థితిలోనే ఉందంటూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని ఇచ్చే సమయంలో పక్కా ప్లాన్ ప్రకారం సీబీఐ పట్టుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది.
వార్తలు
లంచం కేసులో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్


