హైదరాబాద్: 28°C
వార్తలు

సెక్యులరిజంపై జావెద్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో సెక్యులర్ పార్టీల తీరుపై ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1937 నాటి ముస్లిం పర్సనల్ లాను ఎవరూ మార్చలేదని, ట్రిపుల్ తలాక్ రద్దు కోసం మోదీ రావాల్సి రావడం సెక్యులర్ పార్టీలకు సిగ్గుచేటని విమర్శించారు. ఆ పార్టీలు హిందువులను విమర్శిస్తూ, ముస్లింల తప్పులపట్ల మౌనంగా ఉంటాయనే వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. ఇదెక్కడి సెక్యులరిజం అంటూ ఘాటుగా ప్రశ్నించారు.