ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ 150 సీట్లు కోరడం అత్యంత అసమంజసమని ఎస్పీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. సీట్ల పంపకాలపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలను అంతర్గతంగా తనకు తెలియజేయాలని సూచించారు.
వార్తలు
పొత్తులపై నేతల అభిప్రాయాలు చెప్పాలి: అఖిలేష్


