ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థి సత్యభామపై డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన 'బాడీ షేమింగ్' వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం విజయ్ మండిపడ్డారు. సత్యభామను 'సమర్‌సాల్ట్ భామ' అంటూ మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని విమర్శించారు. మహిళలను కించపరచడం డీఎంకేకు అలవాటేనని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలకు స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీవీకే నేతలు డిమాండ్ చేశారు.
వార్తలు
‘స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’


