ఇన్‌స్టా రీల్స్ స్ఫూర్తితో గుజరాత్‌లో ఓ కూరగాయల వ్యాపారి దొంగనోట్ల ముద్రణకు తెరలేపాడు. రాజ్‌కోట్‌కు చెందిన కిషన్ టెలిగ్రామ్‌లో ఫేక్ కరెన్సీ తయారీపై శిక్షణ పొందాడు. తన ఇంట్లోనే రూ.500, రూ.100 నకిలీ నోట్లను ముద్రిస్తుండగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.65,500 ఫేక్ కరెన్సీ, ప్రింటింగ్ పరికరాలను సీజ్ చేశారు.
వార్తలు
ఇన్‌స్టా రీల్స్ చూసి దొంగనోట్ల ముద్రణ


