కేంద్ర ప్రభుత్వ పథకాలైన జాతీయ విద్యావిధానం, ఆయుష్మాన్ భారత్, ఖేలో భారత్‌లను NCERT 9వ తరగతి సోషల్ పుస్తకంలో చేర్చింది. ఇవి విధాన రూపకల్పనకు అద్భుత ఉదాహరణలని పేర్కొంది. అలాగే మహాభారతంలోని ధర్మసూత్రాలు, 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తతోజయః' వంటి ఉపనిషత్తుల వాక్యాలను కూడా విద్యార్థుల కోసం ఈ నూతన పాఠ్యపుస్తకంలో పొందుపరచడం విశేషం.
వార్తలు
NCERT సిలబస్‌లో కేంద్ర పథకాలు


