ఢిల్లీలో ఇవాళ UPSC శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అలాగే UPSC ప్రస్థానంపై రూపొందించిన ఓ ప్రత్యేక పుస్తకాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా, 1926 అక్టోబర్ 1న ఏర్పాటైన UPSC నేటితో వందేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
వార్తలు
UPSC శతాబ్ది వేడుకలు.. ముఖ్య అతిథిగా మోదీ


