నేటి నుంచి e-KYC పూర్తి చేసినవారికే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ లభించనుంది. నకిలీ కనెక్షన్ల ఏరివేత, పారదర్శకత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చింది. ఈకేవైసీ లేనివారికి రాయితీ వర్తించదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 89.9% మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గ్యాస్ సబ్సిడీ కోల్పోకుండా వెంటనే మీ సమీప ఏజెన్సీ వద్ద ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేయించుకోండి.
వార్తలు
గ్యాస్ వినియోగదారులకు కీలక అలర్ట్


