జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ హతమయ్యాడు. మృతిచెందిన ఉగ్రవాది సాధారణ వ్యక్తి కాదని.. ఏకంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన మాజీ కమాండో అని భద్రతా బలగాలు పేర్కొన్నారు. అతడిని మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హాషిమ్ మూసాగా గుర్తించారు.
వార్తలు
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం


