స్వలాభం కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని ప్రజలకు అర్థమైందని, ప్రభుత్వ అవినీతిపై వారే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన తప్పు తెలుసుకుని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సీఈసీ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ


