హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తేవాలి: ఖర్గే

కేంద్రం, ఎన్నికల కమిషన్‌‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ, అమిత్ షాలు ఈసీని రబ్బర్ స్టాంపులా వాడుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలని, ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు.