హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈసీ అక్రమాలపై ఐక్యంగా పోరాడతాం'

కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు, మార్చ్‌లు చేపట్టాలని ‘ఇండియా కూటమి’ నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో పాదయాత్రలు, అక్టోబర్ 6న ఈసీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలవనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు.