హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధ్వానంగా ఇబ్రహీంపల్లి–గుంటూరుపల్లి రహదారి'

BHPL : కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి–గుంటూరుపల్లి మధ్య రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.