NRPT: ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి శివారులో కృష్ణజింకను వేటాడిన 9 మందిని షాద్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. రాయికల్ టోల్‌ప్లాజా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 కిలోల మాంసం, తుపాకీ, 19 బుల్లెట్లు, రెండు వాహనాలు, 8 సెల్‌ఫోన్లు, రూ.28,590 స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
కృష్ణజింక వేట.. 9 మంది అరెస్ట్


