మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డులో దారుణం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న మోహన్‌ను అతని భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసింది. కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన భార్య, ఇంట్లో ఉన్న రోకలిబండతో బలంగా బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
VIDEO: రోకలిబండతో భార్య దాడి.. భర్త మృతి


