KMM: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వైరా ఎగ్జిట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వస్తున్న ప్రైవేట్ బస్సు ముందున్న లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకోవడంతో ప్రయాణికులు, వాహనదారులు కలిసి బయటకు తీశారు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెలంగాణ
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు


