NRPT: మద్దూరులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 1952 నుంచి 2025 వరకు గ్రామపంచాయతీ భవనంగా సేవలందించిన పాత భవనాన్ని అధికారులు తొలగించారు. శిథిలావస్థకు చేరడంతో పాటు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉండటంతో కూల్చివేశారు. 73 ఏళ్ల పాటు గ్రామపంచాయతీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచిన భవనం చరిత్రలో ప్రత్యేక గుర్తుగా నిలిచింది.
తెలంగాణ
73 ఏళ్ల పంచాయతీ భవనం నేలమట్టం


