NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 536.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి 590 అడుగులు కాగా, ప్రస్తుతం 180.7024 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 13,650 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 6,620 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ నేటి నీటిమట్టం వివరాలు


