HYD: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల కమిషన్ పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని, ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు మూర్తి పాల్గొన్నారు.
తెలంగాణ
ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన..!


