MBNR: డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, ఎంకాం, ఎంఏ తెలుగు, ఎంబీఏ కోర్సుల్లో దేశీయ, ఎన్నారై అభ్యర్థులు చేరవచ్చని అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి తెలిపారు. ప్రవేశ వివరాలను వర్సిటీ వెబ్‌సైట్లలో పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్


