WGL: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులందరూ నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ ట్వీట్ చేశారు. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ పూర్తై మూడు సంవత్సరాలు నిండిన, అర్హులు ఆన్‌లైన్‌లో ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా లేదా సంబంధిత DEO/ERO/AERO కార్యాలయాల్లో ఫారం18 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి'


