హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూట్ ఒకవైపు.. బస్సు ఇంకోవైపు..!

MDCL: ఉప్పల్, బోడుప్పల్, చెంగిచెర్ల, ఘట్‌కేసర్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రూట్ల గమ్యం యాప్‌లో ఒక విధంగా ఉండగా, బస్సులు మాత్రం మరో రూట్లో వెళ్తున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్సులు ఏ రూట్ నుంచి ఎటు వెళ్తున్నాయో..? తెలియడం లేదని పేర్కొన్నారు.