హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో అమృతకు స్వర్ణం'

KMR: సదాశివనగర్ మర్కల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి పోటీల్లో జావెలిన్ త్రో మహిళల విభాగంలో ఎం. అమృత బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ రాధిక తెలిపారు.