BDK: పాల్వంచ మైసమ్మ తల్లి ఆలయంలో అక్టోబర్ నెల 11నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఇవాళ కర్ర పూజ నిర్వహించారు. అమ్మలు కన్న అమ్మ పెద్దమ్మ దీవెనలే సకల మానవాళికి శ్రీరామరక్ష అని సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విమలాదేవి, ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్దమ్మ దీవెనలే సకల మానవాళికి రక్ష...!


