SRPT: యర్కారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంటిగోర్ల శ్రీను యాదవ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశంలోనే వినూత్న పథకమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగిరెడ్డి, డీలర్ వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సలీం, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
యర్కారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


