హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ట్రామా సెంటర్ పరిశీలించనున్న మాజీ మంత్రి

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను నేటి ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించనున్నట్లు తెలిపారు. పేద సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.