హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎమ్మెల్యే పద్మావతి పర్యటన

SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు క్యాంపు కార్యాలయంలో మోతె, నడిగూడెం, మునగాల మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సమావేశం, బ్యూటీషియన్‌ సెమినార్‌లో పాల్గొని, బాలాజీనగర్‌లో రూ.1.43 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.